నారాయణపేట: ఏరువాక సంబరాల్లో పాల్గొన్న రాజ్ కుమార్ రెడ్డి

84చూసినవారు
నారాయణపేట: ఏరువాక సంబరాల్లో పాల్గొన్న రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట నియోజకవర్గంలో ఏరువాక పండుగను హలికులు సంతోషంగా జరుపుకున్నారు. ఏరువాక వచ్చిందంటే చాలు రైతన్నలు తమ ఏద్దులను వివిధ రంగులు, పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి పుర వీధులలో ఊరేగిస్తారు. జిల్లా కేంద్రంలోని పల్లాలో రైతులతో గురువారం బీఆర్పీసీ డాక్టర్ రాజకుమార్ రెడ్డి కలిసి బసవన్నలకు పూజలు చేసి ఏరువాక పండగలో పాల్గొన్నారు. నియోజకవర్గ హలికులు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్