నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పని చేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శుక్రవారం సివిఆర్ భవన్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.