నారాయణపేట: టీయూసీఐ జిల్లా మహసభలు జయప్రదం చేయండి

61చూసినవారు
నారాయణపేట: టీయూసీఐ జిల్లా మహసభలు జయప్రదం చేయండి
ఈనెల 15, 16 నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి రాము గురువారం పిలుపునిచ్చారు. ధన్వాడ మండల కేంద్రంలో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్