నారాయణపేట: యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు

77చూసినవారు
నారాయణపేట: యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు
నారాయణపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు టౌన్ అధ్యక్షులు తాజ్ యూసుఫ్ ఆధ్వర్యంలో సివిఆర్ భవన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షులు తాజ్ యూసుఫ్ మాట్లాడుతూ నిరంతరం యువత కోసం పనిచేస్తున్న కోట్ల మధుసూదన్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు పళ్ళ అనిల్, కార్యదర్శి రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్