పెద్రిపహాడ్ గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ వేడుకలు

0చూసినవారు
నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలోని పెద్రిపహాడ్ గ్రామంలో ఆదివారం పీర్ల పండుగ వేడుకలో చిన్నారులు, పెద్దలు అలై బలై లు ఆడుతూ ఘనంగా వేడుకని ఆస్వాదిస్తూ పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సంబంధిత పోస్ట్