నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం, మహిళా సంఘం గ్రామ కమిటీల ఆధ్వర్యంలో క్రీడలను శుక్రవారం ప్రారంభించారు. ఈ పండుగ సందర్భంగా క్రీడలు నిర్వహిస్తున్న వారిని అభినందించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ క్రీడలను ప్రారంభించారు.