వైద్యులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చర్యలు తీసుకోవాలి

72చూసినవారు
దేశంలో మహిళలు, మహిళ వైద్యులపై జరుగుతున్న ఘోర హత్యలు, అత్యాచారాలు, ఆకృత్యాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ మోడాల రచన డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో వైద్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. ఇటీవల కోల్కతాలో జరిగిన ఘటన వైద్యులకు ఎంతో బాధకరమైన విషయమని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్