కలెక్టర్ ను కలిసిన ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్

71చూసినవారు
కలెక్టర్ ను కలిసిన ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్
వనపర్తి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ్ సురభిని ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దివాకర్, రోహిత్, ప్రవీణ్ రెడ్డి, బాబా, భాస్కర్, రామేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్