అమరచింతలో బంద్

84చూసినవారు
అమరచింతలో బంద్
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసనగా అమరచింత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్