ఇంటింటికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే మేఘారెడ్డి

82చూసినవారు
ఇంటింటికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయని, అందుకు నిదర్శనమే ముఖ్యమంత్రి సహాయ నిధులు చెక్కులు ఇంటింటికి పంపిణీ చేయడమేనని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఖిల్లా గణపురం మండలంలోని మానజిపేట, ఘనపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి లబ్ధిదారులందరికీ మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్