వనపర్తి జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం ఆధ్యర్యంలో శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని 3వ వార్డులో 'ఫ్రైడే డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గాయిత్రి రవి కుమార్ యాదవ్, కమిషనర్ ఏ నాగరాజు, వైస్ ఛైర్మన్ వై. విజయభాస్కర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ అశ్విన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.