రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ప్రీతమ్

81చూసినవారు
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర షెడ్యూల్డు కులాలు సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రీతమ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్, ఎమ్మెల్యేతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్