క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

62చూసినవారు
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర షెడ్యూల్ కులాల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ ఎన్ ప్రీతం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్