అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీ: మాజీమంత్రి

51చూసినవారు
అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీ: మాజీమంత్రి
దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతున్నారు అనేది ఎంత నిజమో, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కూడా అంతే నిజం అని శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. 70 లక్షల మంది రైతులకు 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 44 లక్షలు అని లెక్కలు చెప్పి 22 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేసింది. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ. 300కోట్లు ఖర్చు చేశారు.

సంబంధిత పోస్ట్