78 మీటర్ల జెండాతో ప్రదర్శన రికార్డు: బచ్చు రాము

83చూసినవారు
78 మీటర్ల జెండాతో ప్రదర్శన రికార్డు: బచ్చు రాము
హర్ గర్ తిరంగాలో భాగంగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వనపర్తిలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 78 మీటర్ల
(242 అడుగుల) జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించామని, ఇదొక రికార్డు అని పట్టణ పార్టీ అధ్యక్షుడు బచ్చు రాము తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఆఫీస్ పై ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్