మ్రొక్కు తీర్చుకున్న వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్

66చూసినవారు
మ్రొక్కు తీర్చుకున్న వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తూడి మేఘా రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నేత, సమన్వయ కర్త లక్కాకుల సతీష్ మొక్కుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కానాయపల్లిలోని కోటిలింగేశ్వర దత్త ఆలయంకు రూ. 5, 00, 000/- విరాళంను ఆలయ ధర్మకర్త రుమాళ్ళమహేశ్వర్ సమక్షంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి రుమాళ్ళశేఖర్, చీర్ల చందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్