సంక్షేమ హాస్టళ్ళకు సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఎ డిమాండ్

62చూసినవారు
సంక్షేమ హాస్టళ్ళకు సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఎ డిమాండ్
వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సుబ్బారెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం ఎస్ఎఫ్ఎ నేతలు అందజేశారు. సమస్యలకు నిలయంగా సంక్షేమ హాస్టళ్లు మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి ఎం. ఆది, ఉపాధ్యక్షుడు మల్లేష్, కమిటీ సభ్యులు వీరన్న నాయక్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్