వనపర్తి: ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరం పాటుపడదాం: ఎమ్మెల్యే

82చూసినవారు
వనపర్తి: ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరం పాటుపడదాం: ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరం కలిసి పనిచేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడదామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో డీస్పీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పి రావుల గిరిధర్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుండాలని అందుకు తను అన్ని విధాల సహకరిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్