బుధవారం వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డి కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నేతలు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం ఆది, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్, కుమార్ పాల్గొన్నారు. _