నగ్న వీడియోల కేసులో నార్సింగి పోలీసుల దర్యాప్తు

68చూసినవారు
నగ్న వీడియోల కేసులో నార్సింగి పోలీసుల దర్యాప్తు
నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అతడిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. బయటకు వచ్చిన నగ్న వీడియోలపై ప్రస్తుతం ఆరాతీస్తున్నారు. ఇప్పటికే లావణ్య నగ్న వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ను పోలీసులకు అందించింది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్