NASA-SPACEX Crew-9 మిషన్ సక్సెస్ (Video)

74చూసినవారు
ఎలాన్​ మస్క్​‌కు చెందిన SpaceX​ సంస్థ Crew-9 మిషన్‌ని విజయవంతంగా లాంచ్​ చేసింది. Crew-9 మిషన్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి విజయవంతంగా బయలుదేరింది. స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-40 నుంచి చేపట్టిన మొదటి మానవ అంతరిక్ష యాత్రగా ఇది గుర్తింపు పొందింది. Crew-9 ద్వారా వ్యోమగామి నిక్ హేగ్, గోర్బునోవ్ ISS బయలుదేరారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమికి తీసుకురావడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్