మోదీ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాలే ముఖ్యం: పీయూష్ గోయల్‌

0చూసినవారు
మోదీ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాలే ముఖ్యం: పీయూష్ గోయల్‌
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బలహీనంగా మారిన దేశాన్ని బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని గోయల్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్