భర్తతో ఆలయానికి వచ్చిన నయన్.. విడాకుల వార్తలకు చెక్!(వీడియో)

35చూసినవారు
హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ దంపతులు విడిపోతున్నారంటూ ఇటీలవల ప్రచారం జరిగింది. తాజాగా ఈ జంట కలిసి పళని ఆలయానికి వెళ్లారు. అక్కడ పిల్లలతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో వీరిద్దరి విడాకుల ప్రచారానికి చెక్ పడినట్లేందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ఇటీవల 'పెళ్లి చేసుకోవ‌డం మిస్టేక్‌' అంటూ ఇన్‌స్టాలో న‌య‌న్ పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్