హోటల్‌లో నయనతార దంపతులు.. పట్టించుకోని జనం (వీడియో)

78చూసినవారు
తమిళ స్టార్ హీరోయిన్ నయనతారను సామాన్య జనం ఏమాత్రం పట్టించుకోకపోవడం నెట్టింట వైరల్ అవుతోంది. న‌య‌న్-విఘ్నేష్ జంట‌ చాలా సింపుల్ గా ఢిల్లీలో ఓ హోటల్‌కి వెళ్లి 30 నిమిషాల పాటు క్యూలో నించుని త‌మ ప్లేట్ అందుకున్నారు. అక్క‌డ టేబుల్ పై కూచుని సరదాగా మాట్లాడుకుంటూ క‌నిపించారు. కానీ ఆ అర‌గంట స‌మ‌యంలో వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ సెల‌బ్రిటీ జంట‌ను ఎవరూ గుర్తించక‌పోవ‌డం నెటిజెన్లను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

సంబంధిత పోస్ట్