ఒక్క ఏడాదిలో దాదాపు 200 చిత్రాలు ఫ్లాప్

85చూసినవారు
ఒక్క ఏడాదిలో దాదాపు 200 చిత్రాలు ఫ్లాప్
గత ఏడాది తమిళ సినీ ఇండస్ట్రీలో 200 సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో దాదాపు ఏకంగా రూ.1000 కోట్ల పైనే నష్టం వాటిల్లిందని తమిళ సినీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల వల్ల వచ్చిన నష్టమే అధికం ఉందని సమాచారం. 2024లో తమిళ నిర్మాతలు దాదాపు రూ.3 వేల కోట్లతో 241 మూవీలు విడుదల చేశారు. కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. దీంతో 2024 సంవత్సరం కోలీవుడ్‌కు పీడకల లాంటిదని వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్