త్వరలో సూది లేని ఇంజెక్షన్!

52చూసినవారు
త్వరలో సూది లేని ఇంజెక్షన్!
బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ అయిన ఇంటెగ్రి మెడికల్ సంస్థ త్వరలో సూది లేని ఇంజెక్షన్‌ను కనుగొంది. తాజాగా దాని నమూనానుకూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. దాని పని విధానం గురించి వెల్లడించారు. ఎన్‌పిన్‌తో సూది లేని ఇంజెక్షన్ ద్వారా మెడిసిన్‌ను అధికవేగంతో చర్మంపై ఉండే రంధ్రాల ద్వారా శరీరంలోకి పంపుతుందని, దీంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి మెడిసిన్ వెళుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్