నీట్ యూజీ ఫైనల్ కీ విడుదల

72చూసినవారు
నీట్ యూజీ ఫైనల్ కీ విడుదల
నీట్ (UG)-2025 ఫైనల్ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://neet.nta.nic.in/ లో చూసుకోవచ్చు. కీ విడుదల చేయడంతో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మే 4న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 21 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్