ఇవాళ నీట్-UG ఫలితాలు విడుదల?

71చూసినవారు
ఇవాళ నీట్-UG ఫలితాలు విడుదల?
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్-UG పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. మే 4న జరిగిన ఈ పరీక్షకు సుమారు 21 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాల ప్రకటనను నిలిపివేయాలన్న పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి. దేశంలో ప్రస్తుతం 1.20 లక్షల MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలను https://neet.nta.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్