ఆధార్ కొత్త రూల్స్.. ఎవరికి వర్తిస్తాయంటే?

83చూసినవారు
ఆధార్ కొత్త రూల్స్.. ఎవరికి వర్తిస్తాయంటే?
👉కొత్త ఆధార్ కార్డ్ తీసుకునేవారు: కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ నమోదు చేసుకోవాలి.
👉పాత ఆధార్ కార్డ్ ఉన్నవారు: 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్నవారు వివరాలను అప్‌డేట్ చేయాలి.
👉పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ఉన్నవారు: వీటిని ఆధార్‌తో లింక్ చేయాలి.
👉సామాన్య పౌరులు: ఆధార్ సేవలు (బ్యాంక్, సబ్సిడీ, సిమ్ కార్డ్) కొనసాగించడానికి వివరాలు అప్‌డేట్ చేయాలి.

సంబంధిత పోస్ట్