GHMCల సమస్యల పరిష్కారానికి కొత్త యాప్‌

72చూసినవారు
GHMCల సమస్యల పరిష్కారానికి కొత్త యాప్‌
TG: GHMCల సమస్యల పరిష్కారానికి అధికారులుల్ కొత్త యాప్‌ను విడుదల చేశారు. పారిశుధ్యం, రహదారులు, జనన, వీధి దీపాలు, నాలాల పూడికతీత వంటి సమస్యలపై ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఫిర్యాదు చేస్తే వివరాలు నేరుగా సంబంధిత అధికారికి వెళ్తాయని GHMC కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఆస్తి పన్ను చెల్లింపు, ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవడం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం వంటి సేవలూ యాప్‌ ద్వారా పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్