సన్ రైజర్స్ హైదరాబాద్‌‌కు కొత్త బౌలింగ్ కోచ్!

53చూసినవారు
సన్ రైజర్స్ హైదరాబాద్‌‌కు కొత్త బౌలింగ్ కోచ్!
సన్ రైజర్స్ హైదరాబాద్‌‌ టీంకు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నారు. ఇప్పటివరకు కోచ్ గా ఉన్న డేల్ స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించినట్లు సమాచారం. 2011, 2012 ఐపీఎల్ సీజన్లలో ఫ్రాంక్లిన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడారు. ఈ టోర్నీలో కోచ్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి. వ్యక్తిగత కారణాలతో స్టెయిన్ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్