ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్!

72చూసినవారు
ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్!
ఫిబ్రవరి 17 నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకు రానుంది.నియమావళిని అమలు చేయనుంది. ఈ రూల్స్నియమావళి ప్రకారం ఫాస్టాగ్ లావాదేవీలనుపరిమితులను అతిక్రమించే వాహనాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నట్లుబ్లాక్లిస్ట్‌లో చేర్చనున్నారు అని సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే టోల్ బూత్ చెల్లించే గంట ముందు వాహనదారుని ఖాతాలో బ్యాలెన్స్ తక్కువ కాకుండా చూసుకోవాలి. వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగా KYC ఉండాలి. టోల్ చెల్లించిన 10 నిమిషాల తర్వాత ఫాస్టాగ్ ఇన్ యాక్టివ్ అయితే కష్టమే. నిష్క్రియంగా ఉంటే సమస్య ఉంటుంది.

సంబంధిత పోస్ట్