ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ ప్రొఫైల్ గ్రిడ్‌లో పోస్టులను రీఅరేంజ్ చేసుకునే వెసులుబాటు త్వరలో రానుంది. ప్రస్తుతం పిన్ చేసిన పోస్టులు టాప్ , మిగతావి పోస్ట్ చేసిన డేట్, టైమ్‌ను బట్టి ఆర్డర్ కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ వచ్చాక పోస్టులను నచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు 'క్వైట్ పోస్టింగ్' ఫీచర్ రానుంది. దీనితో పోస్టులను ఫాలోవర్స్ ఫీడ్‌లో చూపించకుండా నేరుగా ప్రొఫైల్‌కి యాడ్ చేయొచ్చు.