త్వరలో కొత్త రెవెన్యూ చట్టం: పొంగులేటి

58చూసినవారు
తెలంగాణలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని.. అది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే స్మాట్ కార్డే అన్ని పథకాలకు పని చేస్తుందని చెప్పారు. BRS ఉపఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే రేషన్ కార్డు ఇచ్చిందన్నారు. ధరణి పేరుతో BRS నాయకులు, తొత్తులు కబ్జా చేశారని.. HYD చుట్టూ ఉన్న భూములను BRS నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్