ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త భద్రతా ఫీచర్

83చూసినవారు
ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త భద్రతా ఫీచర్
ఆండ్రాయిడ్ ఫోన్లకు డేటా భద్రత పెంచే నూతన ఫీచర్ అందుబాటులోకి రానుంది. IOSలోని ఇనాక్టివిటీ రీబూట్ తరహాలో ఫోన్ మూడు రోజులపాటు లాక్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది. దీంతో హై సెక్యూరిటీ మోడ్‌ యాక్టివ్ అవుతుంది. ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ పని చేయవు. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాతే ఫోన్‌ యాక్సెస్ చేయచ్చు. ఈ ఫీచర్‌ గూగుల్ ప్లే సర్వీసెస్ 25.14 వెర్షన్‌తో రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్