తిరుమలలో ప్రమాదాలు తప్పించేందుకు కొత్త టెక్నాలజీ (VIDEO)

83చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఘాట్ రోడ్డులో తరచుగా కొండ చరియలు విరిగిపడి ప్రయాణికులకు గాయాలవడమో, రాకపోకలు నిలిపివేయడమో జరుగుతుండేది. ఆ సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారాన్ని చూపింది. కొండ చరియలు విరిగిపడకుండా కాంక్రీట్ టెక్నాలజీని వినియోగించింది. రోడ్డు వెంట ఉన్న కొండలు, చెట్లను కాంక్రీట్‌తో కవర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :