ఉగ్రదాడి వార్తలు.. ఖండించిన రక్షణ శాఖ

58చూసినవారు
ఉగ్రదాడి వార్తలు.. ఖండించిన రక్షణ శాఖ
జమ్మూలోని నాగ్రోట వద్ద సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిందంటూ వస్తున్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మవద్దని కోరింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్