‘న్యూస్‌క్లిక్ ప్రబీర్‌ను వెంటనే రిలీజ్ చేయండి’

73చూసినవారు
‘న్యూస్‌క్లిక్ ప్రబీర్‌ను వెంటనే రిలీజ్ చేయండి’
న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు ఊరట దక్కింది. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయనను పోలీసులు గతేడాది అక్టోబర్ తొలివారంలో అరెస్ట్ చేశారు. అయితే రిమాండ్ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే అయనను రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్