కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన ప్రభుత్వం

76చూసినవారు
కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన ప్రభుత్వం
నిఫా వైరస్ మరణం నమోదు కావడంతో కేరళలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మలప్పురంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. నిఫా వైరస్‌ సోకి చనిపోయిన బాలుడి స్వగ్రామమైన పాండిక్కడ్ పంచాయతీలో లాక్డౌన్ విధించారు. ఇదిలా ఉండగా.. నిఫా వైరస్ సోకి చనిపోయిన బాలుడితో అప్పటికి 240 మంది కాంటాక్ట్లో ఉండటంతో వారిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్