నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్ట్‌పై ట్రూడో స్పందన

58చూసినవారు
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్ట్‌పై ట్రూడో స్పందన
కెనడా చట్టబద్ధమైన పాలన ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. తమ దేశం స్వతంత్ర, బలమైన న్యాయవ్యవస్థ కలిగి ఉందన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని ట్రూడో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్