తొమ్మిది మంది మావోయిస్టుల లొంగుబాటు

54చూసినవారు
తొమ్మిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతాబలగాల ఎదుట తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తొమ్మిది మంది మీద కలిపి రూ.43 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్