గోడ కూలి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
By shareef 82చూసినవారుఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్‌లో గోడ కూలి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పితాంబర్ నగర్‌లో ప్రన్షు (9) అలాగే అంకిత్, సరస్ ముగ్గురు పిల్లలు ఆడకుంటున్నారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలి శిథిలాలు వారిపై పడ్డాయి. ఈ ఘటనలో ప్రన్షు మరణించగా అంకిత్, సరస్‌కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.