ఆసిఫాబాద్: మహిళలకు అండగా ‌షీటీం

67చూసినవారు
ఆసిఫాబాద్: మహిళలకు అండగా ‌షీటీం
మహిళా చట్టాలపై సమ్మర్ క్యాంపులో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో  శనివారం షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రతకు షీటీం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, సహా ఉపాధ్యాయులు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే షీ టీం గాని ఐ సి టీం ని కానీ సంప్రదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్