కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలి

79చూసినవారు
కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలి
దండేపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలని యుఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి కోరారు. గురువారం సాయంత్రం దండేపల్లి మండల కేంద్రంలో కళాశాల విద్యార్థులతో కలిసి స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. కళాశాలకు నూతన భవనం నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్