అడిషనల్ కలెక్టర్ పర్యటన

77చూసినవారు
అడిషనల్ కలెక్టర్ పర్యటన
దస్తురాబాద్ మండలంలోని రాంపూర్, గోడిసెర్యాల గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలని జిల్ల అదనపు కలెక్టర్ పైజన్ అహ్మద్ శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీ అందిందా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయిల్ ఫామ్ సాగు పట్ల రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్