తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన

76చూసినవారు
తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన
కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు నాయకులు, వివిధ రంగాల కార్మికులు ఆందోళన చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు బుధవారం ఖానాపూర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఆందోళన చేసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు మేలు చేసే 44 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక కోడ్ లను ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోందని, వాటిని ఉపసంహరించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్