టీవీని అందజేసిన పూర్వ విద్యార్థులు

67చూసినవారు
టీవీని అందజేసిన పూర్వ విద్యార్థులు
జన్నారం మండలంలోని టీజీ పల్లె ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల కోసం పూర్వ విద్యార్థులు టీవీని విధానంగా అందజేశారు. గురువారం మధ్యాహ్నం వారు ఆ పాఠశాలకు వచ్చి పాఠశాల హెచ్ఎంకు టీవీని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్, గ్రామ కార్యదర్శి సురేష్, పూర్వ విద్యార్థులు ముత్యం కృష్ణ, జి. శ్రీనివాస్, ఎం. మహేందర్, జి. చందు, సంతోష్, కిట్టు, పి. లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్