జన్నారం తాసిల్దార్ కు ఉత్తమ సేవా పురస్కారం

66చూసినవారు
జన్నారం తాసిల్దార్ కు ఉత్తమ సేవా పురస్కారం
జన్నారం మండలానికి చెందిన పలు అధికారులకు జిల్లా స్థాయిలో ఉత్తమ సేవ పురస్కారాలు లభించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వారికి కలెక్టర్ కుమార్ దీపక్ అవార్డులను అందజేశారు. జన్నారం మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎస్సై రాజ వర్ధన్, ప్రభుత్వ వైద్యురాలు డా. ఉమాశ్రీ, రేండ్లగూడ కార్యదర్శి శ్రీనివాస్ ఉత్తమ సేవ అవార్డులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్