సెల్ సిగ్నల్స్ సమస్యతో తిప్పలు

73చూసినవారు
సెల్ సిగ్నల్స్ సమస్యతో తిప్పలు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో తరచూ సెల్ సిగ్నల్స్ సమస్యతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గ పూర్తిగా కవ్వాల్ అభయారణ్య పరిధిలోనే ఉంది. ఖానాపూర్, కడెం, జన్నారం, పెంబి, తదితర మండలాల్లో తరచూ సెల్ సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రభుత్వ పనులకు వాడే నెట్ లో కూడా అంతరాయం ఏర్పాటు చేయడంతో అధికారులు సిబ్బంది కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.