చకచకా వ్యవసాయ పనులు

53చూసినవారు
చకచకా వ్యవసాయ పనులు
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వానకాలం వ్యవసాయ సీజన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులో నీటిమట్టం 682 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాలు పడితే ప్రాజెక్టు నిండి ఆయకట్టుకు సాగునీటిని విడుదల ఉండటంతో రైతులు వరి పంటను సాగు చేసే పనులను ముమ్మరం చేశారు. చాలా మండలాల్లో రైతులు వారి పొలాలను దున్ని మడులను సిద్ధం చేస్తున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్